Sunday, April 28, 2024

హబీబ్‌నగర్‌లో బెగ్గర్స్ ఫ్రీ ఆపరేషన్

- Advertisement -
- Advertisement -

beggar-free operation in Habib Nagar

హైదరాబాద్: బెగ్గర్ ఫ్రీ ఆపరేషన్ చేపట్టారు హబీబ్‌నగర్ పోలీసులు. పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం బెగ్గింగ్ చేస్తున్న పలువురిని అమ్మానాన్న ఆనంద ఆశ్రమానికి పంపించారు. దర్గా యూసుఫైన్, కట్టమైసమ్మ టెంపుల్, ఎస్‌డి నగర్, సేవక్ నగర్, భరత్‌నగర్ తదితర ప్రాంతాల్లో బెగ్గింగ్ చేస్తున్న 60మందిని షెల్టర్లకు పంపించారు. కార్యక్రమంలో ఇన్స్‌స్పెక్టర్, ఎస్సైలు, పిసిలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News