Tuesday, May 14, 2024

హెలికాప్టర్ ప్రమాదం: బిపిన్ రావత్ మృతి

- Advertisement -
- Advertisement -

Bipin rawt passed away in Helicopter crash

 

చెన్నై: హెలికాప్టర్ ప్రమాదంలో త్రివిధ ద‌ళాధిప‌తి బిపిన్ రావ‌త్‌ దుర్మరణం చెందాడు. బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాఫ్ట‌ర్ త‌మిళ‌నాడులో కూనూర్ సమీపంలోని నీలగిరి కొండల్లో కుప్ప‌కూలడంతో ఆయనతో  పాటు మరో 13 మంది మృత్యువాతపడ్డారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రావత్ ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా తుదిశ్వాస విడిచారని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. రావత్ మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపం తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News