Thursday, May 2, 2024

కర్నాటకలో బిజెపికి చుక్కెదురు

- Advertisement -
- Advertisement -

BJP does not have capacity to Govern

బెంగళూరు: కర్నాటక రాష్ట్రంలో జరిగిన కార్పొరేషన్ ఎన్నికలు, పట్టణ పంచాయతీ, పుర సభ ఎన్నికలలో కాంగ్రెస్ విజయఢంకా మోగించింది. ఈ ఎన్నికలలో బిజెపి ఘోర ఓటమిని చవిచూసింది. పది స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగగా ఏడు చోట్ల కాంగ్రెస్ విజయం సాధించగా రెండు చోట్ల జెడిఎస్, ఒక్క స్థానంలో బిజెపి గెలిచింది. సిఎం యడ్యూరప్ప సొంత జిల్లా శివమొగ్గలో బిజెపి ఓడిపోయింది.

క్రమ సంఖ్య కార్పొరేషన్, పుర, పట్టణ పంచాయతీ కాంగ్రెస్ బిజెపి జెడిఎస్ ఇతరులు
1 బళ్లారి-39 20 14 00 05
2 బీదర్-35 15 08 07 03
3 రామనగర-31 19 00 11 01
4 చెన్నపట్టణ-31 07 07 16 01
5 బేలూరు-23 17 01 05 00
6 భద్రావతి-35 18 04 11 02
7 తీర్థహళ్లి-15 09 06 00 00
8 గుడిబండ-11 06 00 02 03
9 విజయపుర-23 06 01 14 02
10 మడికెరె-23 01 16 01 05
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News