Friday, May 3, 2024

బిబిసికి బాయ్‌కాట్ గుడ్‌బై

- Advertisement -
- Advertisement -

Boycott left BBC Test Match commentary team

 

లండన్: బ్రిటీష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్( బిబిసి)తో 14 ఏళ్ల అనుబంధాన్ని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జెఫ్రీ బాయ్‌కాట్ తెగతెంపులు చేసుకున్నాడు. ‘బిబిసి టెస్ట్‌మ్యాచ్ ప్రత్యేక కామెంటేటరీ బృందం’నుంచి 79ఏళ్ల బాయ్‌కాట్ తప్పుకున్నాడు.‘ ప్రస్తుత పరిస్థితుల్లో నా ఆరోగ్యం గురించి వాస్తవికంగా, నిజాయితీగా ఆలోచించాలి.కరోనా కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నా. ఇటీవలే బైపాస్ సర్జరీకూడా జరిగింది.79 ఏళ్ల వయసులో ఇంకా వ్యాఖ్యాతగా కొనసాగడం కష్టమే’ అని బాయ్‌కాట్ తెలిపాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News