Sunday, May 5, 2024

విరిగిన చేతి వేలు.. అయిన హాఫ్ సెంచరీ..

- Advertisement -
- Advertisement -

దక్షిణాఫ్రికా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచులో ఆస్ట్ర్రేలియా ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ మూడో రోజు నొప్పితో బ్యాటింగ్ చేస్తూ అజేయ అర్ధ సెంచరీని సాధించాడు. మొత్తం 177 బంతుల్లో 51 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఎన్రిక్ నోర్కొయా వేసిన 144kph హై స్వీడ్ బంతికి క్యామెరాన్ వేలు విరిగింది. దీంతో చికిత్స నిమిత్తం తక్షణమే ఆసుపత్రికి తరలించగా, రక్తమోడిన వేలికి కట్టు కట్టుకుని బ్యాటింగ్ వెళ్లాడు. అలానే 150 బంతులు ఎదుర్కోని నిలబడ్డాడు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News