Wednesday, May 22, 2024

శంకర్ మఠ్ వద్ద కారు బోల్తా

- Advertisement -
- Advertisement -

Car Accident in Nallakunta Shankar Mutt

హైదరాబాద్: నగరంలోని నల్లకుండ శంకర్ మఠ్ వద్ద గురువారం పెనుప్రమాదం తప్పింది. వేగంగా వచ్చి అదుపుతప్పిన ఓ కారు ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఇన్నోవా కారు బోల్తా పడడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు. తక్షణమే స్పందించిన ట్రాఫిక్ పోలీసులు బోల్తా పడిన వాహనాన్ని తొలగించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.

Car Accident in Nallakunta Shankar Mutt

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News