Monday, October 14, 2024

న్యూ యార్క్ టైమ్ స్క్వేర్ పై చిరు!

- Advertisement -
- Advertisement -

తమ అభిమాన హీరో మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా అమెరికాలో అభిమానులు ప్రత్యేకమైన రీతిలో పండుగ చేసుకున్నారు. టైమ్ స్క్వేర్ పై చిరంజీవి సినీ ప్రయాణాన్ని ప్రదర్శించి, మెగాస్టార్ పై తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో అమెరికాలోని వివిధ తెలుగు సంఘాల సభ్యులు పాల్గొని, కేక్ కట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News