Tuesday, April 30, 2024

28న క్లాట్ ఫలితాలు

- Advertisement -
- Advertisement -

CLAT Results Released on July 28th

మనతెలంగాణ/హైదరాబాద్: దేశంలోని ప్రతిష్టాత్మక న్యాయ విశ్వవిద్యాలయాలలో ప్రవేశాలకు నిర్వహించిన కామన్ లా అడ్మిషన్ టెస్ట్(క్లాట్) ఫలితాలను ఈ నెల 28న విడుదల కానున్నాయి. క్లాట్ ర్యాంకుల ఆధారంగా జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలలో డిగ్రీ, పిజి న్యాయ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

CLAT Results Released on July 28th

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News