Thursday, May 2, 2024

నేడు మేడారానికి సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

CM-KCR

మనతెలంగాణ/హైదరాబాద్: గిరిజన కుంభమేళం మేడారం సమ్మక్కసారలమ్మ దర్శనానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం వెళ్లనున్నారు. వనదేవతలుగా ప్రసిద్ధి చెందిన సమ్మక్కసారలమ్మజారకు ముఖ్యమంత్రి వస్తున్నారనే సమాచారంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సమ్మక్కసారలమ్మ గద్దెలకు దగ్గరగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక హెలిఫ్యాడ్‌ను నిర్మించారు. బాంబుస్కాడ్, డాగ్ స్కాడ్ తనిఖీలు చేస్తున్నాయి. అలాగే రాష్ట్ర గవర్నర్ తమిళిసై కూడా నేడు వనదేవతలను సందర్శించుకోనున్న నేపథ్యంలో పోలీసులు భద్రతాచర్యాలు చేపట్టారు. ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి సమ్మక్కసారలమ్మ వనదేవతలను దర్శించుకోనున్నారు. అనంతరం సాయంత్రం మెట్రో మూడవదశ ను సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్‌దగ్గర ప్రారంభించనున్నారు.

CM KCR to visit Medaram jatara on Friday

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News