Friday, May 3, 2024

దేవరాజు, తగుల్ల గోపాల్, గోరటికి శుభాకాంక్షలు: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

Rythu bandhu will continue sans restrictions says kcr

బాల సాహిత్య పురస్కారం‘ విభాగంలో, ‘నేను అంటే ఎవరు ? అనే నాటక రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కిన ప్రముఖ రచయిత దేవరాజు మహారాజుకు సిఎం కెసిఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

యువ పురస్కారం’ విభాగం కింద ’దండ కడియం’ సాహిత్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కిన తగుల్ల గోపాల్ కు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు.

గోరటి వెంకన్న, దేవరాజు మహారాజు, తగుల్ల గోపాల్… ముగ్గురు తెలంగాణ బిడ్డలకు కేంద్ర సాహిత్య అవార్డు దక్కడం ఆనందంగా వున్నదని సిఎం తెలిపారు. సాహిత్యానికి సంబంధించిన మూడు విభాగాల్లో తెలంగాణకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అభించడం, తెలంగాణ సాహితీ గరిమను మరోసారి ప్రపంచానికి చాటిందని సిఎం ప్రశంసించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News