Thursday, May 2, 2024

కోవిడ్‌తో అమెరికా మాజీ విదేశాంగ మంత్రి కోలిన్ పావెల్ మృతి

- Advertisement -
- Advertisement -

Colin Powell
వాషింగ్టన్: అమెరికా యుద్ధ యోధుడు, తొలి నల్లజాతి విదేశాంగ మంత్రి కోలిన్ పావెల్ కోవిడ్-19తో సోమవారం మృతి చెందారు.ఆయన వయస్సు 84 ఏళ్లు. ఆయన కుటుంబ సభ్యులు “మేము ప్రేమమూర్తి అయిన  భర్త, తండ్రి, తాత,గొప్ప అమెరికన్‌ను కోల్పోయాము” అని సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News