Thursday, May 2, 2024

20 పైసలు తగ్గిన డీజిల్ ధర…. నిలకడగా పెట్రోల్ ధర

- Advertisement -
- Advertisement -

Petrol prices in Hyderabad cross Rs 100 per litre mark

న్యూఢిల్లీ: వరుసగా రెండవరోజు గురువారం డీజిల్‌పై లీటరుకు 20 పైసలు తగ్గింది. అయితే..పెట్రోల్ ధరలలో ఎటువంటి మార్పు లేదు. దేశ రాజధాని ఢిల్లీలో లీటరు డీజిల్ ధర రూ. 89.67 నుంచి రూ. 85.47కు గురువారం తగ్గినట్లు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు తెలిపాయి. లీటర్ పెట్రోల్ ధర రూ. 101.84 వద్దనే కొనసాగుతోంది. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా పెట్రోల్ ధరల పెరుగుదలతోసహా ఇతర అంశాలపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై దండెత్తిన నేపథ్యంలో పెట్రోల్ ధరలు మాత్రం గత కొద్ది రోజులుగా నిలకడగా ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News