Sunday, April 28, 2024

నిజామాబాద్‌లో.. దిల్ రాజు రెండో పెళ్లి!

- Advertisement -
- Advertisement -

Dil-Raju

హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు ఆదివారం రాత్రి వివాహం చేసుకోనున్నారు. ఈ విషయాన్ని తన సొంత నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. నిజామాబాద్ లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆయన నిరాడంబరంగా తన కుటుంబసభ్యుల సమక్షంలో ఈ పెళ్లి జరగనున్నట్టు సమాచారం. మూడేళ్ల క్రితం దిల్ రాజు మొదటి భార్య అనిత గుండెజబ్బుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. మిత్రుల కుంటుంబానికి ఓ యువతితో దిల్ రాజు రెండోసారి పెళ్లిపీటలు ఎక్కనున్నారు. తన జీవితంలో కొత్త జర్నీ ప్రారంభమవుతోందంటూ ఆయన తన సన్నిహితులతో చెప్పారు.

Dil Raju to Marry Tonight At Nizamabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News