Saturday, May 4, 2024

ప్రత్యేకంగా మేడారం ఆహ్వాన పత్రిక

- Advertisement -
- Advertisement -

 

మనతెలంగాణ/ హైదరాబాద్: మేడారం జాతరకు గిరిజన కళలు, హస్త కళ బహుమతులతో ప్రత్యేక ఆహ్వానా న్ని రాష్ట్ర గిరిజన సంక్షే మ శాఖ సిద్ధం చేస్తోం ది. ములుగు జిల్లా మే డారంలో ప్రసిద్ధి చెంది న శ్రీ సమ్మక్క సారల మ్మ జాతర సందర్భం గా కళాఖండాలతో ఆ హ్వాన పత్రికను ము ద్రించారు. ఈ నెల 15 నుంచి 19 వరకు జరిగే జాతర రోజువారీ కార్యక్రమాలను పొందపర్చా రు. ముఖ్యమంత్రులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, జాతీయ, రాష్ట్ర స్థాయి ప్రముఖులకు ప్రత్యేక గిఫ్ట్ బాక్స్‌తో ఆహ్వానిస్తున్నారు. ప్రధానంగా ఆహ్వానం పత్రికతో పాటు కాఫీ టేబుల్, బుక్, కోయా/ గోండు పెయింటింగ్స్, మాస్క్‌లు, బంజారా, ఓజా గోండు క్రాప్ట్స్, సమాచార స్టిక్కర్లు ఉన్నాయి. తెలంగాణ గిరిజనుల జీవనం, సంస్కృతికి చిత్రాలు అందులో ఉన్నాయి. కోయా,గోండు పెయింటింగ్‌లు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News