Tuesday, May 14, 2024

ఫేస్‌బుక్ రుణ కార్యక్రమం

- Advertisement -
- Advertisement -

Facebook launches Small Business Loans

ముంబై : స్మాల్ బిజినెస్ లోన్ కార్యక్రమాన్ని ఫేస్‌బుక్ ఇండియా ప్రకటించింది. చిన్న, మధ్యతరహా వ్యాపారాలు (ఎస్‌ఎంబి)లకు రుణాలను అందించేందుకు గాను ఫేస్‌బుక్ ఆన్‌లైన్ లెండింగ్ ప్లాట్‌ఫామ్ ఇండిఫైతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఫేస్‌బుక్ ప్రారంభిస్తున్న ఈ రుణ కార్యక్రమంలో మొదటిసారిగా భారత్‌లోనే నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం దేశ వ్యాప్తంగా 200 పట్టణాల్లో ప్రారంభించనున్నట్టు ఫేస్‌బుక్ తెలిపింది.

Facebook launches Small Business Loans

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News