Monday, October 14, 2024

సరూర్ నగర్ కోదండరాం నగర్ లో దారుణం

- Advertisement -
- Advertisement -

సరూర్ నగర్ కోదండరాం నగర్ లో దారుణం చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం మొత్తం విషం తాగి ఆత్మహత్య యత్నం చేసుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్నసరూర్ నగర్ పోలీసులు కుటుంబం మొత్తాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News