Sunday, April 28, 2024

బోరబండలో అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ బోరబండ సారధి హౌసింగ్ సొసైటీ వద్ద సోమవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. ఎస్ఎస్ వైష్ణవి ఆర్కేడ్ అపార్ట్ మెంట్ లో మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడడంతో జనాలు బయటకు పరుగులు పెట్టారు. స్థానికుల సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్ని మంటలు అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదం ఎలా జరిగిందన్న కోణంలో విచారిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News