Sunday, April 28, 2024

జూబ్లీహిల్స్ లో అగ్ని ప్రమాదం…

- Advertisement -
- Advertisement -

మైదరాబాద్: జూబ్లీహిల్స్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో ఉన్న బర్గర్ షాపులో ప్రమాదవ శాత్తు అగ్ని ప్రమాదం జరిగింది.  సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు.

అప్రమత్తమైన పోలీసులు, బర్గర్ షాపు పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ ను మూసివేయించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News