Sunday, May 19, 2024

కారు షెడ్‌లో అగ్నిప్రమాదం..

- Advertisement -
- Advertisement -

Fire in car shed in Serilingampally

 

శేరిలింగంపల్లి: హైదరాబాద్‌ శివార్లలోని శేరిలింగపల్లిలోని నల్లగండ్ల వద్ద ఉన్న కారు షెడ్‌లో ఆదివారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో షెడ్‌లో ఉన్న రెండు కార్లు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News