Tuesday, April 30, 2024

చెన్నై షాపింగ్ మాల్‌కు రూ.4 లక్షల జరిమానా

- Advertisement -
- Advertisement -

GHMC Rs 4 lakh Fine To Chennai Shopping Mall

హైదరాబాద్: నగరంలో అక్రమ హోర్డింగ్ లు, ఫ్లెక్సీలు, భ్యానర్లపై జిహెచ్ఎంసి ఫైర్ అయింది. నిబంధనలను ఉల్లంఘించిన షాపింగ్ మాల్స్ కు భారీ జరిమానా విధించింది.  అమీర్ పేట చెెన్నై షాపింగ్ మాల్ కు రూ. 4లక్షలు, వీఆర్కే సిల్క్ కు రూ.2లక్షలు, ఎస్సార్ నగర్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ కు రూ.లక్ష, రిలయన్స్ డిజిటల్ కు రూ.లక్ష, లక్డీకపూల్ ఇంపీరియల్ రెస్టారెంంట్ కు రూ.లక్ష, రూపాయాలు జరిమానా విధించింది. హోర్డింగ్‌లు, బ్యాన‌ర్ల‌ను అక్ర‌మంగా ఏర్పాటు చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామని జిహెచ్ఎంసి ఉన్న‌తాధికారులు హెచ్చరించారు.

GHMC Rs 4 lakh Fine To Chennai Shopping Mall

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News