Monday, May 13, 2024

ప్రపంచకప్ ఫైనల్: గిల్ ఔట్..

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియంలో వరల్డ్ కప్ ఫైనల్ లో ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మ్యాచ్ లో భారత్ 5 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 37 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. శుభమన్ గిల్ నాలుగు పరుగులు చేసి స్టార్క్ బౌలింగ్ లో జంపాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రోహిత్ 20 బంతుల్లో 30 పరుగులతో ఆటన కొనసాగిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News