Wednesday, May 22, 2024

మరో 17 మంది బందీలను విడుదల చేసిన హమాస్

- Advertisement -
- Advertisement -

జెరూసలెం: కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్ ఆదివారం 14 మంది ఇజ్రాయెల్ బందీలను, ముగ్గురు విదేశీయులను గాజా స్ట్రిప్‌లోని రెడ్‌క్రాస్‌కు అప్పగించినటుకల ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. రెడ్‌క్రాస్‌నుంచి అందిన సమాచారం ప్రకారం14మంది ఇజ్రాయెల్ బందీలను, ముగుగ్రు విదేశీయులను రెడ్‌క్రాస్‌కు బదిలీ చేసినట్లు సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది.ఇజ్రాయెల్, హమాస్ మధ్య కుదిరిన నాలుగు రోజుల కాల్పుల విరమణ ఒప్పందం మూడో రోజున హమాస్ ఈ బందీలను విడిచిపెట్టింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News