Sunday, April 28, 2024

గంగూలీ వల్లే ఈ స్థాయికి

- Advertisement -
- Advertisement -

Harbhajan Singh poured praise on Ganguly

 

న్యూఢిల్లీ : టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీపై స్టార్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. తాను ఈ స్థాయికి చేరుకున్నానంటే దానికి గంగూలీనే కారణమన్నాడు. అతని సహాయ, సహకారాల వల్లే తాను మెరుగైన బౌలర్‌గా ఎదిగానని స్పష్టం చేశాడు. గంగూలీ క్లిష్ట సమయాల్లో కూడా తనకు అండగా నిలిచే వాడన్నాడు. అతనిలా ఏ కెప్టెన్ కూడా తనకు సహకరించలేదన్నాడు. గంగూలీ లేకుంటే తన కెరీర్ ఈ స్థాయిలో ఉండేది కాదన్నాడు. తనను వెన్నుతట్టి ప్రోత్సహించిన ఘనత గంగూలీకి మాత్రమే దక్కుతుందన్నాడు. అతను అందించిన సహాయం ఎప్పటికీ మరచి పోలేనని హర్భజన్ పేర్కొన్నాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News