Thursday, September 19, 2024

హైదరాబాద్ లో భారీ వర్షం…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భాగ్యనగరంలో భారీ వర్షం కురిసింది. బేగంపేట, పంజాగుట్ట, అమీర్‌పేట, జూబ్లీహిల్స్ బంజారాహిల్స్, సనత్ నగర్, కూకట్‌పల్లి, లక్డీకపూల్, ఖైరతాబాద్, బషీర్‌బాగ్, బేగంబజార్, కోఠి, అబిడ్స్, మెట్టుగూడ, చిలకలగూడ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయంగా మారింది. హైదరాబాద్ లో మంగళవారం ఉదయం 6.30 నిమిషాల నుంచి 7.30 వరకు భారీ వర్షం కురిసింది.   జిహెచ్‌ఎంసి ప్రాంతాలలో మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News