Friday, April 26, 2024

కొయ్యూరులో నాల్గుకాళ్ల నాటు కోడిపిల్ల

- Advertisement -
- Advertisement -

Hen have four legs in bhupalapally

మన తెలంగాణ/మల్హర్: భూపాలపల్లి జిల్లా మల్హర్‌రావు మండలం కొయ్యూరు గ్రామంలో నాల్గుకాళ్ల నాటు కోడిపిల్ల జన్మించింది. గ్రామంలోని వెన్నపురెడ్డి సత్యనారాయణరెడ్డి చికెన్ సెంటర్ నడుపుకుంటూ నాటుకోడిని పెంచుకున్నాడు. నాటుకోడి గుడ్లు పెట్టిన తర్వాత కోడిన పొదిగెయ్యగా 8 పిల్లలు జన్మించాయి. అందులో ఒక పిల్లకు నాల్గుకాళ్లఉన్నట్లు గమనించారు. కోడిపిల్లకు నాల్గు కాళ్లు ఉండంతో గ్రామస్తులు వింతగా చూస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News