Friday, May 10, 2024

వైభవంగా హీరో కార్తికేయ వివాహ వేడుక..

- Advertisement -
- Advertisement -

Hero Kartikeya get married to Lohitha Reddy

హైదరాబాద్: యంగ్ హీరో కార్తికేయ ఓ ఇంటివాడయ్యాడు. ఆదివారం తన ప్రేమించిన లోహిత రెడ్డిని కార్తికేయ వివాహం చేసుకున్నాడు. హైద‌రాబాద్‌లోని ఓ ఫంక్ష‌న్ హాల్‌లో ఈ రోజు ఉద‌యం కుటుంబ‌స‌భ్యులు, స్నేహితుల స‌మ‌క్షంలో కార్తికేయ‌, లోహిత రెడ్డిల పెళ్లి వేడుక అంగ‌రంగ‌వైభ‌వంగా జ‌రిగింది. ఈ వివాహ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, ప్రడ్యూసర్ అల్లు అరవింద్ లు హాజరై వదూవరులను ఆశీర్వదించారు. వీరితోపాటు హీరోయిన్ పాయ‌ల్ రాజ్‌పుత్, పలువురు సినీప్రముఖులు ఈ వివాహానికి హాజరయ్యారు.

Hero Kartikeya get married to Lohitha Reddy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News