Sunday, May 5, 2024

సింపుల్‌గా జరిగిన హీరో నిఖిల్ పెళ్లి.. పిక్స్ మీకోసం

- Advertisement -
- Advertisement -

Nikhil wedding

హైదరాబాద్: టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్ధ్ ఓ ఇంటివాడయ్యాడు. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం గురువారం ఉదయం 6.31 గంటలకు డాక్టర్ పల్లవి వర్మ మెడలో నిఖిల్ తాళి కట్టాడు. హైదరాబాద్ శివార్లలోని శామీర్ పేటలోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో వీరి పెళ్లి వేడుక జరిగింది. లాక్ డౌన్ నిబంధనల కారణంగా కొద్ది మంది బంధు మిత్రులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు.

Nikhil -Wedding

Nikhil wedding Hero Nikhil  Nikhil and Pallavi wedding Nikhil wedding photos Nikhil wedding Hero Nikhil and Pallavi Nikhil wedding Hero Nikhil Hero Nikhil Hero Nikhil wedding Hero Nikhil and Pallavi Hero Nikhil Hero Nikhil Hero Nikhil wedding

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News