Friday, March 1, 2024

రెండు రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ సిటీ బ్యూరో:  అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నగరంలోని అన్ని విద్యాసంస్థలకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఉత్తర్వులు జారీ చేశారు. 30వ తేదీన పోలింగ్ ఉండడం, పలు పోలింగ్ కేంద్రాలు విద్యా సంస్థల్లో ఏర్పాటు చేయడంతో 29,30 తేదీలు ఈ రెండు రోజుల పాటు విద్యా సంస్థలు సెలవులు ప్రకటించినట్లు ఆయన వెల్లడించారు. డిసెంబర్ 1వ తేదీన పాఠశాలలు, కాలేజీలు తెరుచు కోనున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News