Saturday, September 21, 2024

హుస్నాబాద్ లో హోంగార్డు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలో విషాదం నెలకొంది. హోంగార్డు మల్లారెడ్డి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. హోంగార్డు మల్లారెడ్డి హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మల్లారెడ్డి కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నాడా? అనే విషయం తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News