Friday, April 26, 2024

హైదరాబాద్ స్ట్రయికర్స్‌కు టెన్నిస్ టైటిల్

- Advertisement -
- Advertisement -

FinCab Hyderabad Strikers won All India Tennis Premier League Tournament

 

మన తెలంగాణ/హైదరాబాద్: ముంబై వేదికగా జరిగిన ఆలిండియా టెన్నిస్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్‌లో ఫిన్‌క్యాబ్ హైదరాబాద్ స్ట్రయికర్స్ విజేతగా నిలిచింది. ఫైనల్లో హైదరాబాద్ విజయం సాధించి ట్రోఫీని సొంతం చేసుకుది. ఏకపక్షంగా సాగిన ఫైనల్లో హైదరాబాద్ 4931 తేడాతో ముంబై లియాన్ ఆర్మీ జట్టును ఓడించింది. కర్మాన్ కౌర్ 155 తేడాతో సౌజన్యపై, అర్జున్ ఖాడె 128తో రామ్‌కుమార్ రామనాథన్‌పై విజయం సాధించారు. విష్ణువర్ధన్‌కౌర్ జోడీ 119 తేడాతో నికి పొనచాసౌజన్య జంటను ఓడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News