Friday, April 26, 2024

మూన్‌లైటింగ్ అనైతికం

- Advertisement -
- Advertisement -

IBM warning to employees

ఉద్యోగులకు ఐబిఎం హెచ్చరిక

ముంబై : బహుళజాతి ఐటీ, టెక్ దిగ్గజం ఐబిఎం మరోసారి మూన్‌లైటింగ్‌పై ఉద్యోగులను హెచ్చరించింది. కంపెనీ అనుమతి లేకుండా ఉద్యోగు లు మరో పని చేయకూడదని, ఇది కంపెనీ కాంట్రాక్ట్‌కు వ్యతిరేకమని ఐబిఎం మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ పటేల్ అన్నారు. మూన్‌లైటింగ్ (రెండు సంస్థలకు ఏకకాలంలో పని చేయడం) వ్యవహారం చాలా గందరగోళాన్ని సృష్టిస్తుందని ఆయన అన్నారు. రెండో ఉద్యోగం, బయటి పని కారణంగా ప్రయోజనాల సంఘర్షణ తలెత్తుతుందని గత నెలలో పటేల్ మూన్‌లైటింగ్ ‘నైతికంగా సరైనది కాదు‘ అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News