Wednesday, May 8, 2024

అగర్వాల్ ఔట్…. భారత్ 54/2

- Advertisement -
- Advertisement -

 

హమీల్టన్: భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడు వెన్డేలో సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో భారత్ 11 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది. పృద్వీషా 20 పరుగులు చేసి గ్రాండ్‌హోమ్ బౌలింగ్‌లో లాథమ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అగర్వాల్ 32 పరుగులు చేసి సౌథీ బౌలింగ్‌లో బ్లండెల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఓపెనర్లు 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ(6), శ్రేయస్ అయ్యర్(0)లు ఉన్నారు.

 

India loss Two wickets for 54 runs in Ind vs NZ, India openers Pruthvi shah, Agarwal out in nz vs ind Match firts oneday  
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News