Tuesday, April 30, 2024

కొవిడ్‌ను ఎదుర్కోవడంలో మన వ్యాక్సినేషన్ ఎంతో సమర్థవంతం: ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

India's vaccination programme to be most effective

న్యూఢిల్లీ: కొవిడ్19కు అడ్డుకట్ట వేయడంలో మన దేశం చేపట్టిన వ్యాక్సినేషన్ ఎంతో సమర్థవంతమైనదని రుజువవుతుందన్న నమ్మకం తనకున్నదని ప్రధాని నరేంద్రమోడీ ధీమా వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అందుకు అవసరమని ఆయన సూచించారు. తమ రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఒక డోస్ పూర్తి చేశామని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ధామీ ట్విట్ చేయగా, ఆయనకు అభినందనలు తెలుపుతూ ప్రధాని ఈ వ్యాఖ్యల్ని పోస్ట్ చేశారు. మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఉత్తరాఖండ్ సాధించిన ఈ ఫలితం ఎంతో ప్రాధాన్యమైనదని ప్రధాని ట్విట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News