Monday, May 13, 2024

టాస్‌ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్

- Advertisement -
- Advertisement -

IPL 2021: RR Win toss and opt bowl against CSK

ముంబై: ఐపీఎల్‌ 2021‌లో భాగంగా జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు మరికాసేపట్లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన రాజస్థాన్‌ సారథి శాంసన్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. రెండు జట్లు తమ చివరి మ్యాచ్‌ల్లో అద్భుతంగా పోరాడి విజయం సాధించాయి. ఈ మ్యాచ్ లో ఎలాంటి మార్పులు లేకుండానే ఇరుజట్లు బరిలో దిగుతున్నాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి తమ జోరును కొనసాగించాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి.

IPL 2021: RR Win toss and opt bowl against CSK

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News