Wednesday, May 1, 2024

సిక్స్‌ప్యాక్‌తో అదరగొడుతున్నాడు

- Advertisement -
- Advertisement -

Karthikeya in six pack look

 

యంగ్ హీరో కార్తికేయ సిక్స్ ప్యాక్ లుక్‌తో అదరగొడుతున్నాడు. చొక్కాలేకుండా తన సిక్స్‌ప్యాక్ బాడీతో అమ్మాయిల గుండెల్లో హీట్ పుట్టిస్తున్నాడు. సిక్స్‌ప్యాక్‌తో ఉన్న కార్తికేయ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం కార్తికేయ ‘చావుకబురు చల్లగా’ అనే మూవీలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుండి ఫస్ట్ లుక్ విడుదల కాగా విశేష ఆదరణ దక్కించుకుంది. బస్తీ మాస్ కుర్రాడిగా ఈ మూవీలో ఈ యంగ్ హీరో కనిపించనున్నాడని తెలిసింది. గత ఏడాది కార్తికేయ ఏకంగా హిప్పీ, గుణ 369, 90 ఎంఎల్ అనే మూడు చిత్రాలు విడుదల చేశాడు. వాటిలో గుణ 369 మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో పాటు కార్తికేయకు నటుడిగా మంచి పేరు తెచ్చింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News