Tuesday, April 30, 2024

‘పెంగ్విన్’ ట్రైలర్ విడుదల..

- Advertisement -
- Advertisement -

 

యంగ్ బ్యూటీ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘పెంగ్విన్’. దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజు నిర్మాణంలో రూపొందుతున్న ఈ మూవీని యంగ్ డైరెక్టర్ ఈశ్వర్ కార్తీక్ తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీని జూన్ 19న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేయనున్నారు. ప్రమోషన్ లో భాగంగా ఇటీవల విడుదల చేసిన ఈ మూవీ టీజర్ కు మంచి స్పందన వచ్చింది. ఈ మూవీ తెలుగు టీజర్‌ని సమంత, తమిళ టీజర్‌ని త్రిష, మలయాళ టీజర్‌ని మంజూ వారియర్, హిందీ టీజర్‌ని తాప్సీ తమ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు.  తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను తెలుగులో నాని, మలయాళంలో మోహన్ లాల్, తమిళంలో ధనుశ్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

Keerthy Suresh’s PENGUIN Trailer Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News