Tuesday, May 7, 2024

క్రేజ్ ఆగేలా లేదు

- Advertisement -
- Advertisement -

Krithi Shetty craze in tollywood

 

‘ఉప్పెన’ సినిమాతో యువకులను మైమరపించిన హీరోయిన్ కృతి శెట్టి. ఈ యంగ్ బ్యూటీ చకచకా సినిమాలను ఓకే చేస్తూ… కోటి రూపాయల రెమ్యునరేషన్‌కు చేరిపోయింది. లేటెస్ట్‌గా మరో రెండు సినిమాలు ఓకే చేసింది. యంగ్ హీరోలు నితిన్, నాగచైతన్యల సరసన నటించబోతోంది కృతిశెట్టి. నితిన్ కొత్త దర్శకుడు శేఖర్‌తో చేయబోయే సినిమాలో కృతి శెట్టినే హీరోయిన్. అలాగే కళ్యాణ్‌కృష్ణ డైరెక్షన్‌లో రూపొందే ‘బంగార్రాజు’లో చైతన్య పక్కన హీరోయిన్‌గా కూడా కృతినే ఫైనల్ చేశారు. ఇప్పటికే రామ్‌తో ఒక సినిమా చేస్తోంది కృతి. ఇక ఇప్పట్లో కృతి క్రేజ్ ఆగేలా లేదు. ఇంకా చాలా మంది హీరోలు కృతిని తమ సినిమాల్లో నటింపచేయాలని చూస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News