Saturday, April 27, 2024

హయర్ క్యూఎల్‌ఇడి సెగ్మెంట్‌లో గూగుల్ టీవీ లాంచ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : హెయిర్ అప్లయెన్సెస్ ఇండియా తాజాగా క్యూఎల్‌ఇడి సిరీస్ టీవీని గూగుల్‌తో ప్రారంభించినట్లు ప్రకటించింది. చాలా వేగవంతమైన గూగుల్ యూఐ, గూగుల్ డ్యూయో, 10 వేలకు పైగా యాప్స్, డాల్బీ విజన్ ఐక్యూ, 120హెచ్ జెడ్ రిఫ్రెష్ వంటి అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి. ఇది 65, 55 ఇంచ్‌ల స్క్రీన్ సైజ్‌తో లభిస్తోంది. హయర్ క్యూఎల్‌ఇడి టీవీ దేశవ్యాప్తంగా రూ.69,999లకు అందుబాటులో ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News