Tuesday, May 14, 2024

రెమ్‌డెసివిర్ బ్లాక్‌లో విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు

- Advertisement -
- Advertisement -

Man arrested for selling remdesivir block

 

మనతెలంగాణ, హైదరాబాద్ : రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను అధిక ధరలకు విక్రయిస్తున్న వ్యక్తిని మల్కాజ్‌గిరి ఎస్‌ఓటి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి నాలు రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు, మొబైల్ ఫోన్, కారును స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…రాంపల్లికి చెందిన మధు వ్యాపారం చేస్తున్నాడు. రెమ్‌డెసివిర్కు మార్కెట్‌లో ఎక్కువగా డిమాండ్ ఉండడంతో ఒక్కో ఇంజక్షన్‌ను రూ.35,000కు విక్రయిస్తున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు విక్రయిస్తున్న నిందితుడిని అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు కోసం జవహర్‌నగర్ పోలీసులకు అప్పగించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News