Monday, September 22, 2025

సూర్యాపేటలో సినీనటి రాశీ ఖన్నా సందడి..

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట : సూర్యాపేట పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన మాంగళ్య షాపింగ్ మాల్ 15వ స్టోర్ ను సినీనటి రాశి ఖన్నా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, వ్యవస్థాపకులు పిఎన్ మూర్తి, పుల్లూరు అరుణ్, కాసం నమశ్శివాయ, కాసం మల్లికార్జున్, వరుణ్ విశాల్ తదితరులు పాల్గొన్నారు. రాశి కన్నా సూర్యపేటకు రావడంతో ఆమెను చూడడానికి అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో ఆ ప్రాంతామంత జనసంద్రంలా మారింది. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Also Read: కుషాయిగూడలో ప్రియుడి కోసం కూతురును చంపిన తల్లి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News