Saturday, April 27, 2024

ఒడిదుడుకుల మధ్య ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్ !

- Advertisement -
- Advertisement -

Marketముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి  సెన్సెక్స్ 16.17 పాయింట్లు లేదా 0.03% పెరిగి 53,177.45 వద్ద, మరియు నిఫ్టీ 18.20 పాయింట్లు లేదా 0.11% పెరిగి 15,850.20 వద్ద ఉన్నాయి. దాదాపు 1737 షేర్లు పురోగమించగా,  1460 షేర్లు క్షీణించాయి, 139 షేర్లు మార్పు లేకుండా ముగిశాయి. మొత్తానికి మార్కెట్ చివరికి ఫ్లాట్ గా ముగిసిందనే చెప్పాలి.

నిఫ్టీలో  ఒఎన్‌జిసి, హిందాల్కో ఇండస్ట్రీస్, ఎం అండ్ ఎం, కోల్ ఇండియా, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్  లాభపడగా,  టైటాన్‌ కంపెనీ, ఏషియన్‌ పెయింట్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, దివీస్‌ ల్యాబ్స్‌, అదానీ పోర్ట్స్‌ నష్టపోయాయి.

సెక్టార్ల ప్రకారం చూసినప్పుడు ఆటో, మెటల్ మరియు ఆయిల్ అండ్  గ్యాస్ సూచీలు 1-2 శాతం పెరిగాయి, ఆర్థిక పేర్లలో కొంతమేర అమ్మకాలు కనిపించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News