Sunday, May 5, 2024

రాష్ట్రవ్యాప్తంగా మాక్ పోలింగ్ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల మాక్ పోలింగ్ గురువారం ఉదయం 6 గంటలకు ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మొదలుకానుంది. సాయంత్రం 5 గంటలకు వరకు పోలింగ్ కొనసాగనుంది. పోలింగ్ కోసం ఎన్నికల సంఘం విసృత ఏర్పాట్లు చేసింది. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంది. పోలింగ్ కేంద్రంలోకి సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను నిషేధించారు. రాష్ట్రంలో మూడు కోట్లా 26 లక్షలకుపైగా ఓటర్లు ఉన్నారు. డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. 106 నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరగనుంది. సమస్యాత్మకమైన 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News