Monday, May 6, 2024

ఖైదీ కడుపులో మేకులు

- Advertisement -
- Advertisement -

తీవ్ర కడుపు నొపిపతో బాధపడుతున్న ఖైదీకి ఆపరేషన్ చేసి మేకులు వైద్యులు బయటికి తీశారు. చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ మహ్మద్ షేక్ కడుపు నొప్పితో బాధపడుతుండగా జైలు సిబ్బంది శనివారం గాంధీ ఆస్పత్రికి తీసుకుని వచ్చారు. ఆస్పత్రి వైద్యులు ఖైదీకి స్కాన్ చేయగా మేకుల విషయం బయటపడింది. వెంటనే ఆపరేషన్ చేసిన వైద్యులు కడుపులో ఉన్న మేకులను బయటికి తీశారు. ఖైదీ కడుపులో ఉన్న మొత్తం 9 మేకులను బయటికి తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News