Tuesday, May 14, 2024

’18 పేజెస్’ నుంచి స‌ర్‌ప్రైజ్ వీడియో..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: యంగ్ హీరో నిఖిల్, మళయాల బ్యూటీ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ’18 పేజెస్’. వినాయక చవిత పురస్కరించుకొని మూవీ మేకర్స్ ప్రేక్షకులను స‌ర్‌ప్రైజ్ చేశారు. ఈ మూవీ నుంచి అనుప‌మకు సంబంధించిన ఓ చిన్న గ్లిమ్స్ ను విడుదల చేశారు. ఇది ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. స్టార్ డైరెక్టర్ సుకుమార్‌ కథ, స్క్రీన్‌ప్లే అందించిన ఈ మూవీని రొమాంటిక్ ఎంట‌ర్ టైనర్‌గా ‘కుమారి 21 ఎఫ్‌’ ఫేమ్‌ డైరెక్టర్ సూర్యప్రతాప్‌ తెరకెక్కిస్తున్నాడు.అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు.

Nandini First Look motion poster from ’18 Pages’

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News