Thursday, May 2, 2024

ఉచిత ఆహార ధాన్యం పంపిణీని ప్రశంసించిన నిర్మలా సీతారామన్

- Advertisement -
- Advertisement -
Nirmala
ప్రభుత్వ ఉచిత ఆహారధాన్యాల కార్యక్రమం కారణంగా 2020లో భారతదేశంలో తీవ్ర పేదరికం కేవలం 10 బేసిస్ పాయింట్లు మాత్రమే పెరిగి 0.86%కి చేరుకుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) వర్కింగ్ పేపర్ పేర్కొంది.

న్యూఢిల్లీ: అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) వర్కింగ్ పేపర్ 2020లో… కోవిడ్ ఉన్నప్పటికీ 0.86 శాతానికి తీవ్ర పేదరికంలో (కేవలం 10 బేసిస్ పాయింట్లు) పెరిగిందని, ఇందుకు ఉచిత ఆహారధాన్యాల ప్రోగ్రామ్‌కు క్రెడిట్ ఇచ్చాక, ఆ తర్వాత  ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రశంసించారు.

మంత్రి ట్విట్టర్‌లో అంతర్జాతీయ ద్రవ్య నిధి  పేపర్‌ను షేర్ చేస్తూ ‘దేశంలో ఆహార సబ్సిడీ కార్యక్రమాన్ని విస్తరించడం ద్వారా, పేదలకు అందించబడిన సామాజిక భద్రతా వలయం,  మహమ్మారి ప్రభావాన్ని చాలా వరకు పరిహరించిందని ఐఎంఎఫ్  పేపర్ నోట్స్ పేర్కొంది”  అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News