Friday, April 26, 2024

బోల్తాకొట్టిన కారు: డ్రైవర్ మృతి

- Advertisement -
- Advertisement -

One Died in Car Accident At Nalgonda District

నల్లగొండ: జిల్లాలోని పెద్దవూర మండలపరిధిలోని పెద్దగూడెం స్టేజి సమీపంలో మంగళవారం మధ్యాహ్నం రోడ్డుప్రమాదం సంభవించింది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి బోల్తాకొట్టింది. ఈ దుర్ఘటనలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసుల ప్రాథమిక విచారణలో తెలింది.

One Died in Car Accident At Nalgonda District

One Died in Car Accident At Nalgonda District

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News