Tuesday, April 30, 2024

ఆటో-లారీ ఢీ… లారీ దగ్ధం….

- Advertisement -
- Advertisement -

One Member dead in Auto collided to Lorry

 

కొణిజర్ల:  ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం గుబ్బగుర్తి గ్రామ సమీపంలో బుధవారం ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ రామయ్య మృతి చెందాడు. అంజాన పురం గ్రామం నుంచి వైరాకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో లారీకి నిప్పు అట్టుకోవడంతో పూర్తిగా దగ్ధమైంది. వాహనదారుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News