Saturday, April 27, 2024

నాన‌క్‌రామ్‌గూడ‌లో పేలిన సిలిండర్: ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

One Member dead in Cylinder blast in Nanak ramguda

హైద‌రాబాద్ : నాన‌క్‌రామ్‌గూడ‌లోని ఓ ఇంట్లో సిలిండర్ పేలడంతో ఒకరు మృతి చెందారు. ఈ పేలుడు ధాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. క్ష‌త‌గాత్రుల‌ను అంబులెన్స్ లో ఉస్మానియా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పరీక్షించిన వైద్యులు పేర్కొన్నారు. గ్యాస్ సిలిండర్ పేలుడు శబ్ధం విని స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News