Monday, May 13, 2024

రాష్ట్రంలో కొనసాగుతున్న కోవిడ్ వ్యాక్సినేషన్

- Advertisement -
- Advertisement -

ongoing covid vaccination in telangana

హైదరాబాద్: తెలంగాణలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. 45ఏళ్లు నిండిన వారికి యథాతథంగా రెండో డోస్ వ్యాక్సినేషన్ చేస్తున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4వరకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. టీకా వేసుకునే వారికి లాక్ డౌన్ ఆంక్షలు నుంచి మినహాయింపు ఇచ్చారు. టీకా ధృువీకరణపత్రం చూపిస్తే టీకా కేంద్రాలకు అనుమతిస్తున్నారు. ప్రభుత్వ కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. తెలంగాణలో లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. ఈ నెల 21వరకు లాక్ డౌన్ కొనసాగనుంది. టీకాకు వెళ్లేవారికి, అత్యవసర సర్వీసులకు మినహాయింపులు ఇచ్చారు పోలీసులు. తెలంగాణ ప్రభుత్వం పది రోజుల లాక్ డౌన్ విధించడంతో సొంతూళ్లకు వెళ్లేందుకు ప్రజలు భారీగా రోడ్లపైకి వచ్చారు.

ongoing covid vaccination in telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News