Tuesday, April 30, 2024

‘ఒరేయ్ బామ్మర్ది’ మూవీ ట్రైలర్ విడుదల….

- Advertisement -
- Advertisement -

Orei bammardi trailer released

హైదరాబాద్: ఒరేయ్ బామ్మర్ది మూవీ ట్రైలర్ ను సినిమా బృందం విడుదల చేసింది. తమిళంలో జివి ప్రకాశ్ తో కలిసి సిద్దార్థ్ నటించారు. ‘శివప్పు మంజల్ పచ్చై’ అనే సినిమాను తెలుగులోకి డబ్ చేస్తున్నారు. ఈ సినిమా సిద్ధార్థ్ ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. ప్రకాశ్-సిద్ధార్థ్ మధ్య జరిగి సన్నివేశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. వారు చేసిన పనుల వల్ల ఇద్దరు ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు. ఒరేయ్ బామ్మర్ది సినిమాకు శశి దర్శకత్వం వహిస్తున్నాడు. బిచ్చగాడు అనే సినిమా శశి తీశాడు. సిద్ధార్థ్ బొమ్మరిల్లు సినిమాతో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. మహా సముద్రం సినిమాలో శర్వానంద్ లో కలిసి సిద్ధార్థ్ నటిస్తున్నారు.  ‘ఒరేయ్ బామ్మర్ది’ సినిమాను ఆగ‌స్ట్ 13న‌ థియేటర్లలో విడుదల చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News